మీరు సంగీత ప్రియులా..మీరు సంగీతాన్ని ఆస్వాదించాలని తపనపడుతున్నారా..అయితే మీ కోసం కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆన్ లైన్ ప్రపంచంలో సంగీతాన్నందించే అనేక రకాలైన యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటితో మనకు నచ్చిన సంగీతాన్ని వినొచ్చు. అయితే ఆన్ లైన్ లో దొరుకుతున్న బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
ఇందులో అన్ని రకాల ఫార్మెట్లు మీకు దొరుకుతాయి.
No comments:
Post a Comment