ల్యాప్‌టాప్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల
తయారీ కంపెనీ మైక్రోమాక్స్ 'Canvas Lapbook' పేరుతో సరికొత్త
ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.13,999. ఇంటెల్ క్వాడ్
కోర్ ఆటమ్ ప్రాసెసర్ (అప్ టూ 1.83గిగాహెర్ట్జ్ ) పై పనిచేసే ఈ ల్యాప్‌టాప్ ఏ
విధమైన హీటింగ్ సమస్యలు లేకుండా నిరంతరాయంగా మల్టీమీడియా, మల్టీటాస్కింగ్
ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్‌కు అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
Read More : మార్కెట్లోకి 'Moto X Style'
Canvas Lapbook స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..
11.6 అంగుళాల హైడెఫినిషన్ ఐఎస్‌పి డిస్‌ప్లే (రిసల్యూషన్
1366x768పిక్సల్స్), ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ల్యాపీ మెమరీని
64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటత్,
యూఎస్ బీ 2.0 పోర్ట్స్), 5000 ఎమ్ఏమెచ్ బ్యాటరీ (11 గంటల నాన్ - స్టాప్
యూసేజ్). ఈ డివైస్ పై ఏడాది వారంటీతో పాటు వారం రోజుల ఆన్‌సైట్ సర్వీసును
కంపెనీ అందిస్తోంది.
మైక్రోమాక్స్ Canvas Lapbook ఫోటో గ్యాలరీ
మైక్రోమాక్స్ Canvas Lapbook ఫోటో గ్యాలరీ మైక్రోమాక్స్ Canvas Lapbook ఫోటో గ్యాలరీ

No comments:
Post a Comment